WGL: వరంగల్ రైల్వే స్టేషన్ శివనగర్ వైపు నుంచి చింతల్ వైపు వెళ్లే రహదారి దెబ్బతిని అధ్వానంగా మారింది. రైల్వే ట్రాక్ వెంట కాలువ నిర్మాణ పనులతో రోడ్డు దెబ్బతిన్నా మరమ్మతులు చేపట్టలేదు. వర్షాలకు బురదమయమై వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. GWMC కమిషనర్, సంబంధిత అధికారులు స్పందించి రోడ్డు పునర్నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: శివనగర్-చింతల్ రహదారి అధ్వానం


