హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: యూసఫ్‌గూడలో విద్యార్థినుల ఆందోళన

HYD: యూసుఫ్‌గూడ స్టేట్‌ హోమ్‌ పక్కన ఉన్న దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ పాలిటెక్నిక్‌ కళాశాల విద్యార్థినులు ఆందోళనకు దిగారు. శక్తి స్కీమ్‌లో తమను చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ కళాశాల ఎదుట బైఠాయించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని విద్యార్థినులు డిమాండ్‌ చేశారు.