NLG: రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఇవాళ నకిరేకల్ మెయిన్ సెంటర్‌లోని ఇందిరాగాంధీ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ప్రజా సంక్షేమం కోసం కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.
తెలంగాణ
ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు


