హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'పరకాల MLA అభ్యర్థిని అధిష్టానమే నిర్ణయిస్తుంది'

HNK: పరకాల MLA అభ్యర్థిపై CM రేవంత్‌రెడ్డి ఎలాంటి ప్రకటన చేసినా అది తుది నిర్ణయం కాదని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌ గౌడ్‌ స్పష్టం చేశారు. ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే అభ్యర్థులను నిర్ణయించే అధికారం కాంగ్రెస్‌ అధిష్టానానిదేనని తెలిపారు. పార్టీ విధివిధానాల ప్రకారం అధిష్టానం నిర్ణయం మేరకే అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని పేర్కొన్నారు.