WNP: రాజీవ్ గాంధీ చౌరస్తాలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశాన్ని ఆధునిక సాంకేతిక యుగం వైపు నడిపించడంలో రాజీవ్ గాంధీ కీలక పాత్ర పోషించారని, కంప్యూటర్, టెలికాం రంగాల అభివృద్ధితో పాటు 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించడం జరిగిందన్నారు.
తెలంగాణ
రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయం: ఎమ్మెల్యే


