HYD: మాజీ ప్రధాని, డిజిటల్ ఇండియా పునాదులకు కృషి చేసిన రాజీవ్ గాంధీ 82వ జయంతి సందర్భంగా సచివాలయం ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు, బీసీ కమిషన్ ఛైర్మన్ నిరంజన్, ఫిషరీస్ ఛైర్మన్ మెట్టు సాయికుమార్, లక్ష్మణ్ యాదవ్, రాపోలు జయప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
రాజీవ్ గాంధీకి నివాళులర్పించిన ప్రముఖులు


