BDK: మాజీ ప్రధాని, భారతరత్న రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను దమ్మపేటలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఐటీ, టెలికాం, సాంకేతిక రంగాల అభివృద్ధికి రాజీవ్ గాంధీ బలమైన పునాదులు వేశారని, యువతను ఆధునిక సాంకేతికత వైపు నడిపించారని పేర్కొన్నారు.
తెలంగాణ
యువతను ఆధునిక సాంకేతికత వైపు నడిపించారు


