SRCL: అగ్రహారం, ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అతిథి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అగ్రహారం కళాశాల ప్రిన్సిపల్ శంకర్ తెలిపారు. ఆగ్రహారం డిగ్రీ కళాశాలలో ఫుడ్ సైన్స్ విభాగంలో ఒక పోస్టు, ఎల్లారెడ్డిపేట కళాశాలలో ఆంగ్లం, ఎకనామిక్స్, హిస్టరీ విభాగాల్లో ఒక్కో పోస్టు ఖాళీలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 21 లోగా దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.
తెలంగాణ
తిథి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తులు


