BDK: భద్రాచలం పట్టణ కేంద్రంలో ప్రభుత్వ భూములు కాపాడాలని సామాన్య కార్యకర్త ప్రదీప్ ఆధ్వర్యంలో ఇవాళ ఒక్కరోజు నిరవధిక దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా CPIML నాయకులు మద్దతు తెలియజేసి మాట్లాడుతూ, ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 2017 లో సర్వే అయిన భూములను నిరుపేదలకు పంచాలని కోరారు.
తెలంగాణ
'కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి'


