BDK: చండ్రుగొండ మండల కేంద్రంలో రేగా కాంతారావు పై నమోదైన కేసును హైకోర్టు కొట్టివేయడాన్ని స్వాగతిస్తూ జిల్లా యువజన విభాగం ఆధ్వర్యంలో గురువారం BRS నాయకులు, కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు. అబద్ధం ఓడింది.. నిజాయితీ గెలిచింది అంటూ నినాదాలు చేస్తూ టపాస్ బాంబులు పేల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
తెలంగాణ
'అబద్ధం ఓడింది.. నిజాయితీ గెలిచింది'


