హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి మంత్రి కృషి

PDPL: మంథని మండలంలోని గ్రామీణ ప్రాంతాల రోడ్డు రవాణా సులభతరం కానుంది. రోడ్ల అభివృద్ధితో పాటు గ్రామీణ ప్రాంతాల పల్లెల అభివృద్ధి కోసం మంత్రి శ్రీధర్ బాబు మొదటి దశలో హైమ్ పథకం కింద గ్రామీణ రోడ్లకు నిధులు మంజూరు చేయించారు. దీంతో ఆయా గ్రామీణ ప్రాంతాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.