KMR: బిక్కనూరు మండలం భగీరత్ పల్లి గ్రామ యువజన కాంగ్రెస్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకటేశ్ గురువారం తెలిపారు. గ్రామానికి చెందిన చాపల కుమార్ అధ్యక్షుడిగా, జంగం అరవింద్ ఉపాధ్యక్షుడిగా, మహేష్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తామన్నారు.
తెలంగాణ
గ్రామ యూత్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా కుమార్


