KMM: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఆశయ సాధనకు కాంగ్రెస్ కార్యకర్తలు కృషి చేయాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుపతి రావు అన్నారు. గురువారం కారేపల్లి మండల కేంద్రంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, వారి సేవలను కొనియాడారు.
తెలంగాణ
'రాజీవ్ గాంధీ ఆశయ సాధనకు కృషి చేయాలి'


