హైదరాబాద్: 28°C
తెలంగాణ

నీటి నిల్వ నిర్మాణాలకు దరఖాస్తులు

MNCL: జన్నారం మండలంలోని గ్రామాలలో ఇంకుడు గుంతలు, తదితర వాటికోసం మొత్తం 276 దరఖాస్తులు వచ్చాయని ఈజిఎస్ ఏపీవో రవీందర్ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. మండలంలోని 29 గ్రామ పంచాయతీల పరిధిలో భూగర్భ జలాల పెంపునకు ఇంకుడు గుంతలు, ఫారం పాండ్స్, స్నొక్ ఫిట్స్ నిర్మాణానికి ప్రజలు, రైతుల నుంచి దరఖాస్తు ఆహ్వానించామన్నారు. మొత్తం 276 దరఖాస్తులు స్వీకరించామన్నారు.