KNR: నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట గురువారం సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కేంద్రం రెండు కోట్ల ఉద్యోగాల హామీని విస్మరించిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని అన్నారు
తెలంగాణ
VIDEO: 'నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలి'


