HNK: ఎల్కతుర్తి మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన పల్లె పల్లెలో ప్రజాపాలన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల లబ్ధి అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
తెలంగాణ
VIDEO: పల్లె పల్లెలో ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి


