MHBD: మరిపెడ మండల కేంద్రంలోని మైనారిటీ కాలనీలో రోడ్డు పరిస్థితి ఇది. ఈ కాలనీలో రోడ్డులేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు తెలిపారు. గత 30 ఏళ్లుగా ఈ కాలనీకి సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో వర్షాలు పడినప్పుడు పరిస్థితి మరింత దయనీయంగా మారుతోందని వాపోయారు. విద్యార్థులు, వృద్ధులు, మహిళలు ఈ రోడ్డుపై నడవడానికి భయపడుతున్నారని, రోడ్డు వేయాలని కోరారు.
తెలంగాణ
రహదారి ఇలా... నడిచేదెలా..?


