నల్గొండలోని శివాజీనగర్ సెంటర్‌లో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పున్న కైలాష్ నేత ఆధ్వర్యంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతిని నిర్వహించారు. రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశంలో సాంకేతిక విప్లవానికి, పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి రాజీవ్ గాంధీ చేసిన సేవలను నాయకులు స్మరించుకున్నారు.
తెలంగాణ
VIDEO: ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు


