JGL: తిమ్మాపూర్ మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ హాస్టల్ సమీపంలో ప్రమాదవశాత్తు విద్యుత్‌షాక్‌కు గురై మృతిచెందిన పెగడపెల్లి మండలం వాసి హన్మండ్ల వికాస్‌రెడ్డి కుటుంబానికి విద్యుత్ శాఖ పరిహారం అందించింది. రూ.5 లక్షల చెక్కును మానకొండూర్ ఎమ్మెల్యే, కవ్వంపల్లి సత్యనారాయణ బాధిత కుటుంబ సభ్యులకు గురువారం అందజేశారు. కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
తెలంగాణ
బాధిత కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం


