హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'జాతీయ రహదారిని విస్తరించాలి'

NGKL: కల్వకుర్తి- హైదరాబాద్ (765) హైవే ను 6 లైన్ల రహదారిగా విస్తరించాలని యువ నాయకుడు చీమర్ల అర్జున్ రెడ్డి గురువారం ప్రభుత్వాన్ని కోరారు. ప్రయాణాల్లో వేగం కంటే కుటుంబ భద్రతే ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. మీ కోసం ఎవరో ఒకరు ఇంట్లో ఎదురుచూస్తుంటారు. రోడ్డుపై ప్రతి అడుగు, ప్రతి మలుపు జాగ్రత్తగా వేయండి.