హైదరాబాద్: 28°C
తెలంగాణ

అయ్యప్ప ఆలయ నిర్మాణానికి రూ.2.51 లక్షల విరాళం

WNP: కొత్తకోట పట్టణంలో నిర్మిస్తున్న శ్రీ హరిహర పుత్ర ధర్మశాస్త్ర అయ్యప్ప క్షేత్రం ఆలయ నిర్మాణానికి కన్నారెడ్డి ఉమామహేశ్వర రెడ్డి దంపతులు, కుమారుడు భరత్ రెడ్డి కలిసి రూ. 2,51,116 విరాళం అందజేశారు. ఈ విరాళాన్ని కుటుంబ పెద్దలు కన్నారెడ్డి బుచ్చమ్మ, కన్నారెడ్డి కృష్ణారెడ్డి జ్ఞాపకార్థం అందజేశారు. అయ్యప్ప సేవా సమితి సభ్యులు కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.