WNP: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఐటీఐ కళాశాలలో ఈ నెల 22న ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఎస్. గోపాల్ నాయక్ తెలిపారు. ఈ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు తమ బయోడేటా, సర్టిఫికెట్లు, ఆధార్, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలతో హాజరు కావాలని సూచించారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
తెలంగాణ
ఈ నెల 22న జాబ్ మేళా


