హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

SRCL: సిరిసిల్ల పట్టణం గాంధీ చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూల మాలవేసి నివాళులు అర్పించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ పాల్గొన్నారు.