హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ‘స్టూడెంట్ మార్చ్’కు భారీ బందోబస్తు

KNR: కరీంనగర్‌లో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ, బీజేవైఎం ఆధ్వర్యంలో చేపట్టిన ‘స్టూడెంట్ మార్చ్’కు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ర్యాలీ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కలెక్టరేట్ పరిసరాలు, ప్రధాన కూడళ్ల వద్ద టౌన్ ఏసీపీ వెంకటస్వామి ఆధ్వర్యంలో పోలీసులు మోహరించారు.