HYD: ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 21న హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం ఉదయం 11.45 గంటలకు జలవిహార్‌లో జరిగే ఐపీఎస్ అధికారి పెండ్యాల సీతారామాంజనేయ శర్మ కుమారుడి వివాహ వేడుకకు హాజరుకానున్నారు.
తెలంగాణ
రేపు నగరంలో పర్యటించనున్న ఏపీ మాజీ సీఎం


