NZB: వినాయకనగర్ హనుమాన్ జంక్షన్ వద్ద మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ దేశాభివృద్ధికి చేసిన సేవలను, యువత, సాంకేతిక రంగం, స్థానిక సంస్థలకు అధిక ప్రాధాన్యత కల్పించిన ఆయన దూరదృష్టిని స్మరించుకున్నారు.
తెలంగాణ
VIDEO: రాజీవ్ గాంధీ సేవలు మరువలేనివి: టీపీసీసీ చీఫ్


