MBNR: భారతదేశానికి డిజిటల్ విప్లవాన్ని పరిచయం చేసింది స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్ రెడ్డి అన్నారు. గురువారం రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన ఆశయాలను కొనసాగిద్దామన్నారు.
తెలంగాణ
'డిజిటల్ విప్లవాన్ని తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ'


