హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతు సంక్షేమానికి పెద్దపీట: అనిల్ కుమార్

JN: రైతు సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని దేవరుప్పుల మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ కుమార్ అన్నారు. SRSP కాల్వల ద్వారా దేవరుప్పుల మండలానికి నీరు రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ నేడు కాంగ్రెస్ నేతలు కాలువల వద్ద పూజలు నిర్వహించారు. రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతుందని అనిల్ కుమార్ అన్నారు.