హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు దరఖాస్తులు ఆహ్వానం

BHPL: జిల్లాలో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు-2026కు విద్యాశాఖ ప్రతిపాదనలు ఆహ్వానిస్తున్నట్లు DEO రాజేందర్ ఇవాళ తెలిపారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, కేజీబీవీ, ఆదర్శ పాఠశాలల్లో పనిచేస్తున్న HMలు, ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు అర్హులన్నారు. ప్రతిపాదనలను రెండు ప్రతుల్లో సిద్ధం చేసి ఆగస్టు 24లోపు DEO కార్యాలయానికి అందజేయాలన్నారు.