SRCL: వేములవాడ మున్సిపల్‌లో విలీనమైన కోనాయిపల్లి ప్రభుత్వ జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో విద్యార్థుల ఉచిత రవాణా సౌకర్యం కోసం గ్రామానికి చెందిన పాఠశాల శ్రేయోభిలాషి సాయిని అంజయ్య రూ.10 వేల ఆర్థిక సహాయం గురువారం అందించారు. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా సహాయం చేయడం అభినందనీయమని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
విద్యార్థులకు రవాణా కోసం విరాళం


