హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రాజీవ్‌ గాంధీ సేవలు చిరస్మరణీయం: మంత్రి పొన్నం

HNK: బీమదేవరపల్లి మండల కేంద్రంలో మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ జయంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌ రాజీవ్‌ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి, కేక్‌ కట్‌ చేశారు. దేశాభివృద్ధికి రాజీవ్‌ గాంధీ చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.