హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీజేపీ మహిళా మోర్చా కార్యదర్శిగా లావణ్య

MDK: బీజేపీ జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిగా మ్యాకల లావణ్య నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ జిల్లా అధ్యక్షుడు వాళ్లాస్ రాధా మల్లేష్ గౌడ్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ మల్లిక ఆమెకు నియామక పత్రం అందజేశారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించినందుకు లావణ్య కృతజ్ఞతలు తెలుపుతూ, పార్టీ అభివృద్ధికి, మహిళల సంక్షేమానికి కృషి చేస్తానన్నారు.