హైదరాబాద్: 28°C
తెలంగాణ

పరామర్శకు వచ్చి వ్యక్తి మృతి

MDK: శివ్వంపేట్, మండలం పెద్దగొట్టిముక్లలో గురువారం విషాదం నెలకొంది. రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు మృతి పట్ల భాదిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన గుండ నర్సింహులు (50) అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలాడు. స్థానికులు సీపీఆర్ చేసినా ఫలితం లేకపోయింది. తీవ్ర అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో కారులో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు విడిచాడు.