ASF: కాగజ్‌నగర్ పట్టణంలోని గాంధీనగర్ కాలనీలో ఉదయం 6 గంటలకే పోలీసులు కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. మాదకద్రవ్యాలు లేని సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీఐ ప్రేమ్‌కుమార్ యువతకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు, నెంబర్ ప్లేట్లు లేని 32 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తెలంగాణ
కాగజ్‌నగర్ పోలీసుల కార్డాన్ సెర్చ్


