సంగారెడ్డి: తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న సీఏ (2), అర్థశాస్త్రం (1), బీబీఏ (1) అతిథి అధ్యాపక పోస్టుల భర్తీకి ఈ నెల 21 వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ ప్రవీణ తెలిపారు. అర్హత గల అభ్యర్థులు తమ ఒరిజినల్ పత్రాలు, ఒక సెట్ జిరాక్స్ ప్రతులతో 22న నిర్వహించే డెమో, ఇంటర్వ్యూకు హాజరు కావాలన్నారు.
తెలంగాణ
కళాశాలలో అతిథి అధ్యాపక పోస్టుల భర్తీ


