హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అధికారుల వేధింపులు తట్టుకోలేకపోతున్నాం'

KMR: చిన్న విషయానికి సైతం అధికారులు తమను టార్గెట్ చేసి వేధింపులకు పాల్పడుతున్నారని మున్సిపల్ కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. కార్మికులు మాట్లాడుతూ.. సానిటరీ ఇన్​స్పెక్టర్​ ప్రశాంత్ కార్మికుల పట్ల ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.