RR: మాజీ ప్రధాని, భారతరత్న శ్రీ రాజీవ్ గాంధీ 82వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. దేశాన్ని 21వ శతాబ్దపు సాంకేతిక విప్లవం వైపు నడిపించిన దార్శనికుడిగా కాంగ్రెస్ నేతలు ఆయనను స్మరించుకున్నారు. యువశక్తి, సామరస్యంతో కూడిన ఆధునిక, ఐక్య భారతదేశ నిర్మాణమే లక్ష్యంగా యువత ఆయన ఆశయాల సాధనకు కృషి చేయాలని జగదీశ్వర్ గౌడ్ పిలుపునిచ్చారు.
తెలంగాణ
ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు


