JGL: మల్యాలలోని వడ్డెర కాలనీలో ఇద్దరు విద్యార్థులు ఈ నెల ప్రభుత్వ పాఠశాలకు సమీపంలోని కొత్త కుంటలో పడి మృతి చెందారు. ఈ ఘటనకు పాఠశాల ఉపాధ్యాయుడి నిర్లక్ష్యమే కారణమని పేర్కొంటూ విచారణ కమిటీ నివేదిక ప్రకారం విఠల్ అనే ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎంఈఓ జయసింహారావు తెలిపారు.
తెలంగాణ
విద్యార్థుల మృతి.. ఉపాధ్యాయుడు సస్పెండ్


