హైదరాబాద్: 28°C
తెలంగాణ

దేవరుప్పుల మండలంలో ఎర్రబెల్లి కాలువబాట

JN: దేవరుప్పుల మండలంలో నేడు మాజీ మంత్రి ఎర్రబెల్లి కాలువబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎర్రబెల్లి మాట్లాడుతూ... కాలువల ద్వారా రైతుల పంటల సాగుకు నీటిని అందించాలని, రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేసి రైతు సంక్షేమానికి పెద్దపీట వేయాలని అన్నారు.