SDPT: బెజ్జంకి మండలం గాగిల్లాపూర్‌లో వన మహోత్సవం-2026 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ ఎర్రల జానకిరాజు, ఉప సర్పంచ్ చింతలపల్లి పద్మ ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి ఐదు మొక్కల చొప్పున పంపిణీ చేశారు. పచ్చదనం పెంపొందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు సూచించారు. మొక్కలను నాటి సంరక్షించడం ప్రతి కుటుంబం బాధ్యతగా తీసుకోవాలని కోరారు
తెలంగాణ
గాగిల్లాపూర్‌లో వన మహోత్సవం


