హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా వ్యవసాయ శాఖలో నకిలీల దందా

VKB:​ జిల్లా వ్యవసాయ శాఖ అక్రమాలకు అడ్డాగా మారింది. విత్తనాలు, ఎరువుల పేరుతో నకిలీ దందా సాగిస్తూ కొందరు రూ.కోట్లలో దోపిడీకి పాల్పడుతున్నారు. ​ఈ కుంభకోణాల వెనుక కొందరు వ్యవసాయాధికారుల హస్తమున్నట్లు పోలీసుల విచారణలో తేలినా, ఉన్నతాధికారులు వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.