హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈ నెల 24 నుంచి జాతీయ క్రీడా దినోత్సవ పోటీలు

KMR: జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని దోమకొండ కోట, గ్రామాభివృద్ధి ట్రస్ట్ (DFVDT) ఆధ్వర్యంలో ఈ నెల 24 నుంచి 29 వరకు వివిధ క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లా యువజన, క్రీడల శాఖ, ఎసీఎఫ్ సమన్వయంతో దోమకొండ, బీబీపేట, భిక్కనూరు మండలాల పరిధిలోని పాఠశాల (అండర్-16), కళాశాల (అండర్-18) యువతీ యువకులకు పోటీలు నిర్వహించనున్నారు.