హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాజీవ్ గాంధీ కి నివాళి అర్పించిన ఎమ్మెల్యే

BDK: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా మణుగూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు రాజీవ్ గాంధీ చిత్రపటానికి నివాళి అర్పించారు. భారతదేశంలో శాస్త్ర సాంకేతిక రంగాన్ని అభివృద్ధి పరచడంలో రాజీవ్ గాంధీ ముందున్నారని ఎమ్మెల్యే తెలిపారు. ఆయన ఆశయాలను కృషి చేస్తూ ముందుకు సాగాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.