హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్పాట్ అడ్మిషన్ల గడువు 26 వరకు పొడిగింపు: డీన్

వరంగల్ పట్టణంలోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం జానపద, గిరిజన విజ్ఞానపీఠంలో 2026–27 విద్యా సంవత్సరానికి రెగ్యులర్ MA తెలుగు కోర్సులో స్పాట్ అడ్మిషన్ల గడువును ఈనెల 26 వరకు పొడిగించినట్లు డీన్ గడ్డం వెంకన్న తెలిపారు. అర్హత, ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.