MNCL: రామకృష్ణాపూర్ PS పరిధిలోని క్యాతనపల్లి రైల్వే ట్రాక్‌పై ఉన్న జాతీయ రహదారిపై బుధవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. మందమర్రి నుంచి శ్రీరాంపూర్ వైపు వెళ్తున్న బొలెరో ట్రాలీ వాహనం, ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనం ఒకదానికొకటి ఢీకొన్నాయి. ప్రమాద తీవ్రతకు రెండు వాహనాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి కాలిపోయాయి. ఈ ఘటనలో ద్విచక్ర వాహనదారునికి గాయాలయ్యాయి.
తెలంగాణ
రెండు వాహనాలు ఢీ.. చెలరేగిన మంటలు


