నిజామాబాద్ నగరంలోని నాందేవాడకు చెందిన సోమార్‌పేట్ స్వామి బ్యాంకు ఖాతా నుంచి రూ. 1,26,000 మాయమయ్యాయి. ఎలాంటి సమాచారం లేకుండానే నగదు కట్ కావడంతో బాధితుడు లబోదిబోమంటూ బ్యాంకు సిబ్బంది, సైబర్ సెక్యూరిటీ టీమ్‌కు ఫిర్యాదు చేశారు. డబ్బులు ఎలా మాయమయ్యాయనే విషయంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
అకౌంట్ నుంచి రూ.1.26 లక్షలు మాయం


