PDPL: ప్రభుత్వం బోనస్ ప్రకటించిన 7 సన్న రకం వరి విత్తనాలు సాగు చేసిన రైతులు తమ వివరాలను ఆన్‌లైన్ నమోదు చేసుకోవాలని ధర్మారం ఎంఏవో ప్రకాష్ తెలిపారు. దుకాణాలలో కొన్నవారు డీలర్ల వద్ద, సొంత విత్తనాలు, పరిశోధనా కేంద్రాలలో కొన్నవారు సంబంధిత ఏఈఓ వద్ద ఈ నెల 10లోపు నమోదు చేసుకోవాలన్నారు. లేనిచో రూ. 500 బోనస్ వర్తించదని తెలిపారు.
తెలంగాణ
రైతులు ఆన్‌లైన్‌లో నమోదు చేయించుకోవాలి: ఎంఏవో


