వనపర్తి నియోజకవర్గంలో జరిగిన సభలో పార్టీ విధానాలకు విరుద్ధంగా వ్యాఖ్యలు చేయడంతో మాజీ మంత్రి చిన్నారెడ్డికి టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. స్థానిక ఎమ్మెల్యేపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ వ్యవహారంపై మూడు రోజుల్లోగా లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి సూచించారు.
తెలంగాణ
మాజీ మంత్రిపై షోకాజ్ నోటీసులు జారీ


