హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాల్లో వరుస చోరీలకు అడ్డుకట్ట

NRML: జిల్లాలో జరిగిన వరుస చోరీలకు పోలీసులు అడ్డుకట్ట వేశారు. జిల్లాలో గడిచిన మూడు నెలల్లో 108 దొంగతనం కేసులు నమోదు కాగా వీటిలో 75 కేసులను చేదించి నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. చోరీలకు అడ్డుకట్ట వేసేందుకు జిల్లా ఎస్పీ జానకి షర్మిల జిల్లావ్యాప్తంగా 13 ప్రత్యేక పోస్టులను ఏర్పాటు చేసి నిత్యం తనిఖీలను నిర్వహిస్తున్నారు.