WNP: కొత్తకోట జాతీయ రహదారి-44పై నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనాలపై జిల్లా ఆర్టీఓ అధికారి సురేశ్‌కుమార్ ఆధ్వర్యంలో గురువారం తనిఖీలు నిర్వహించారు. ఫిట్‌నెస్ లేని వాహనాలను పరిశీలించి, ఓవర్‌లోడ్ ఉన్న వాటికి జరిమానాలు విధించారు. హైవేలపై వేగ నియంత్రణకు స్పీడ్ గన్స్ ఏర్పాటు చేశామని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
తెలంగాణ
జాతీయ రహదారి-44పై ముమ్మర వాహన తనిఖీలు


